Tokyo Olympics: Men's Hockey Quarter Final | India vs Great Britain | Oneindia telugu

2021-08-01 1

Tokyo Olympics 2021: The Indian Men’s Hockey team plays Great Britain for a place in Semi-Finals after 41 long years.

#TokyoOlympics2021
#IndiaMensHockeyteam
#IndiavsGreatBritain
#PVSindhu
#semifinals
#Tokyo2020

జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో పదో రోజు భారత్.. అత్యంత కీలక మ్యాచ్‌లను ఆడనుంది.స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంది.. అదే సమయంలో- భారత హాకీ జట్టు కూడా చరిత్రను సృష్టించడానికి సమాయాత్తమౌతోంది.